Game changer pre release: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్.. భారీగా పోలీస్ బందోబస్తు..! 2 d ago
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రి సమీపంలోని వేమగిరి జాతీయ రహదారి పక్కన 40 ఎకరాల గ్రౌండ్ లో ఈ ఈవెంట్ జరగనుంది. 50 అడుగుల ఎత్తులో అతిపెద్ద స్టేజ్ ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా రాజకీయ, సినీ ప్రముఖులు రానున్న నేపద్యంలో 400 మంది పోలీసు అధికారులు, 1200 మంది పోలీస్ సిబ్బంది తో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.